¡Sorpréndeme!

Shoaib Akhtar Defends Virat Kohli For On-Field ‘Aggression’ | Oneindia Telugu

2018-12-22 127 Dailymotion

With the cricketing world divided over Virat Kohli's antics, the former Pak seamer Shaoib Akhtar said that people should "cut him some slack"
#ViratKohli
#IndiavsAustralia2018
#2ndTest
#bumrah
#rohithsharma
#mohammadshami
#DarrenLehmann
#Perth

పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తపై ఇప్పటికే పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం రెండో టెస్టులో కోహ్లీ, పైన్‌ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడమే.
ఈ మాటల యుద్ధంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్లు కోహ్లీ తీరుని తప్పుబట్టారు. దీనిపై తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్‌లో "విరాట్‌ కోహ్లీ ఈ తరం క్రికెట్‌లో దిగ్గజం. హోరాహోరీ పోటీ ఉన్న క్రికెట్‌లో దూకుడనేది ఒక భాగం. పరిమితుల్లో ఉన్నంత వరకు ఏం చేసినా ఫర్వాలేదు. దయచేసి కోహ్లీని వదిలేయండి" అని అక్తర్‌ ట్వీట్‌ చేశాడు.